రాష్ట్ర పైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుఅయిలాపూర్లో పర్యటనపాపన్న విగ్రహావిష్కరణ, గౌడ సంఘం భవనం ప్రారంభోత్సవం కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 9: ప్రభుత్వం కుల
ధర్మారం, సెప్టెంబర్9: ధర్మారంలో ఎన్నికల ఇన్చార్జీలు ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెం చాల రాజేశం, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫి కమిటీలను ఏర్పాటు చేశార�
గోదావరిఖని, సెప్టెంబర్ 9: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గణపతి నవరాత్రుల నేపథ్యంలో ప్రజలంతా మట్టి వినాయకులను పూజించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఈ మేరకు స్థానిక చౌరస్తాలో విజయమ్మ ఫౌం�
అధైర్య పడద్దు.. మీ వెంట నేనుంటా..మీ అందరికీ అండగా ఉంటానష్టపోయిన వారందరికీ పరిహారం అందిస్తాంశాంతినగర్వాసులకు అమాత్యుడి భరోసామోకాళ్లలోతు నీటిలో పర్యటనసిరిసిల్ల, సెప్టెంబరు 8 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల;వర
మున్ముందు సమస్య పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందించాలిప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలినష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలిసిరిసిల్లలో అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంవరద పర�
జిల్లాకు చేరిన సద్దుల కానుకలురేషన్కార్డుల ఆధారంగా 2, 75, 087 అవసరంపెద్దపల్లి, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): తెలంగాణలో బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ డపడుచులకు కానుకగా ప్ర�
మెరుగైన వసతులు,నాణ్యమైన బోధనకరోనా కారణంగా ప్రై‘వేటు’కు దూరంఅన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంజిల్లా వ్యాప్తంగా 4,546 మంది చేరికప్రైవేట్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలోకి ..పిల్లలను చేర్పించేందుకు త
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్, వైద్య, విద్య సంచాలకుడు రమేశ్రెడ్డిఖనిలో వైద్య కళాశాల కోసం స్థల పరిశీలనసర్కారు దవాఖాన, సింగరేణి హాస్పిటల్, పవర్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించిన బృందం సభ్యులు కలెక్�
ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత నేతదళితబంధు దేశానికే ఆదర్శంపార్టీ శ్రేణులు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలిపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యకమాన్ప
కోల్‌సిటీ, సెప్టెంబర్ 5: విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు సన్మానించారు. ఈమేరకు గోదావరిఖనిలోని లయన్స్ భవన్లో ఆదివా
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి | పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో రూ.10 లక్షలతో మడేలయ్య గుడి వద్ద నూతనంగా నిర్మించునున్న దోబీఘాట్‌కు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
భూమి పూజ చేశారు.
రాష్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డిజిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీకొడిమ్యాల, సెప్టెంబర్ 2: పిల్లలకు ఆహార భద్రత మనం దరి బాధ్యతని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్�
పర్యావరణ హిత పనులుఆగస్టులో 39 శాతం బొగ్గు ఉత్పత్తిఆర్జీ-1 జీఎం నారాయణగోదావరిఖని, సెప్టెంబర్ 2: ఆర్జీ-1 పరిధిలో జీడీకే 5గని స్థానంలో ఓసీపీ-5 పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు జీఎం కల్వల నారాయణ తెలిపారు. జీఎ�