Peddapalli | 10 రోజుల్లో అందరికీ కొవిడ్ టీకా
పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ

పెద్దపల్లి జంక్షన్: జిల్లాలోని అర్హులందరికీ కొవిడ్ -19 వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. 10 రోజుల్లో అందరికీ కొవిడ్ టీకా వేసేందుకు జిల్లావ్యాప్తంగా 218 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ తిరుపతి, వైద్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

