ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ దృష్టికి పరిస్థితిస్పందించిన కలెక్టర్ శశాంకగ్రామాన్ని సందర్శించిన అధికారులుగంగాధర, జూన్ 1: మండలంలోని ఒద్యారం గ్రామంలో మే 31వ తేదీన 32 �
చిగురుమామిడి/గంగాధర, మే 31: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం,వాటి అనువర్తన అనే అంశంపై ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అందిస్తున్న శిక్షణకు జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కరీంనగర�
ముందస్తుగా లాక్డౌన్ విధింపుగ్రామంలో ఔషధ మొక్కల ద్రావణం స్ప్రేతిప్పతీగ కషాయం తయారీసాతారం జీపీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలుమల్లాపూర్, మే 29: కరోనా కట్టడికి మండలంలోని సాతారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంల
పెద్దపల్లి జంక్షన్, మే 29: మాతృత్వం ఓ వరం.. అలాంటి సమయంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎన్నో సందేహాలు, అనుమానాలు తలెత్తుతాయి. కరోనా సమయంలో వారు ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడే అవ�
వైద్య సిబ్బంది విధిగా హాజరుకావాలికలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణపెద్దపల్లి జంక్షన్ మే 28: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను �
జిల్లా పోలీసుల పనితీరు భేష్నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డిపెద్దపల్లి, మే 28(నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసుల పనితీరు భేష్‌గా ఉంద
పెద్దపల్లిటౌన్, మే 27: శ్రీసత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 40మంది టీచర్లు, అటెండర్లు, ఆయాలక
పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి12(బి) సాధనకు కృషి చేయండిరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ మల్లేశంతో భేటీకమాన్చౌరస్తా, మే 27 : శాతవాహన యూనివర్సిటీ
కరోనాతో లంగ్స్ చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో శ్రీనివాస్ఆదుకోవాలని భార్య వేడుకోలుఅందమైన కుటుంబం.. చూడచక్కని జంట.. పెండ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగు పెట్టారు. కానీ ఇంతలోనే మాయదారి కరోనా ఆ కుటుంబాన్ని