రెండేండ్లకోసారి జరిగే లింగమంతుల స్వామి జాతరకు ఎర్రబెల్లి గట్టు సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు ఆరాధ్య దైవంగా భావించే దురాజ్‌పల్లి తర్వాత అతి పెద్ద రెండో జాతరగా ప్రసిద్ధి చెందిన ఎర్రబెల్ల�
పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ పనులు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన దురాజ్‌పల్లి పెద్దగట్టు పరిసరాలు పరిశీలించారు.