మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్, పోలకమ్మ చెరువు మధ్య ఉన్న వంద ఎకరాల పట్టా భూములు వరద నీటితో మునిగిపోతున్నాయని బాధిత రైతులు కలెక్టరేట్ గ్రీవెన్స్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు.
మండలకేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ వద్ద పలువురు దళిత రైతులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. రిజర్వాయర్ రెండు తూములకు అధికారులు షెట్టర్లను సరిగా అమర్చకపోవడంతో మూడేళ్ల నుంచి సరిగా పంటలు పండించుక�