Peddapalli : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి(Sai Eshawra Chari) మృతి పట్ల బీసీ కులాల నాయకులు సంతాపం తెలిపారు.
సామాజిక సేవే కాదు కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లోని యువతుల వి వాహాలకు అండగా నిలుస్తున్నారు ‘ఆసరా ఫౌండేషన్' వ్యవస్థాపకుడు, సా మాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లి ప్ర�