PDS rice seize | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం గ్రామంలో అక్రమంగా నిలువచేసిన పీడీఎస్ బియ్యం బ్యాగులను గురువారం టాస్క్ ఫోర్స్ , ఊట్కూర్ పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
PDS Rice Seize | ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశామని నర్వ ఎస్సై కుర్మయ్య తెలిపారు.