: రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు.
అటవీశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పోలీస్‌శాఖతో మరింత సమన్వయం, సహకారం అందించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు.