‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. ఇ ప్పు డు అబద్ధాల ఆరు గ్యారెంటీలతో మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నది’ అంటూ ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొ ప్పు ల ఈశ్వర్�
ఎద్దు, ఎవుసం మీద అవగాహన లేని పీసీసీ చీఫ్ రేవంత్ కూడా సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Complaint | పోలీసులపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ( Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ (BRS) నాయకులు పోలీస్ స్టేషన్ (Police Staion)లో ఫిర్యాదు చేశారు.