స్థానికులు ఫిర్యాదులు చేస్తే గానీ పీసీబీ అధికారులు కదిలే పరిస్థితి లేదు. నవంబర్ 26న అర్ధరాత్రి మూసీలోకి కెమికల్స్ డంప్ చేస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు పీసీబీ అధికారులు చర్యలకు �
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పనితీరును హైకోర్టు తీవ్రంగా ఎండగట్టింది. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ప్రజలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తు�