రిజర్వ్ బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ వ్యాపారాన్ని విక్రయించేందుకు జోరుగా చర్చలు జరుపుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి.
మనీలాండరింగ్ జరుగుతుందన్న ఆందోళన, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనల ఉల్లంఘనలతో పాటు పేటీఎం వ్యాలెట్, సంబంధిత బ్యాంక్‌ల మధ్య వందల కోట్ల రూపాయిల సందేహాస్పద లావాదేవీలు జరగడంతో పేటీఎం బ్యాంక్‌పై రిజర్వ�