Paytm-SEBI | పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ షోకాజ్ నోటీసులు ఇచ్చిన వార్తలు రావడంతో సోమవారం స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ దాదాపు 9 శాతం పతనమైంది.
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎంకు భారీ షాక్ తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి అరంగేట్రం చేసిన రోజే.. పేటీఎం షేర్లు 26 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ వద్ద రూ.1950 వద్ద పేటీఎం ట్రేడ�