ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిల భవనాలు, తలుపుల్లేని బాత్రూంలు, కిటికీల్లేని తరగతి గదులు, పెచ్చులూడే పైకప్పులు.. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు చాక్పీసులైనా లేని పరిస్థితులను నాడు మనందరం చూశాం.
భోపాల్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హులని పేర్కొంది. ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్న�