నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి- జ్యోతి దంపతుల కుమారుడు పవన్‌రెడ్డి (25) అమెరికాలోని ఇస్క్రాన్ స్టేట్‌లో అకాల మరణం చెందాడు.
హైదరాబాద్ శివారల్లోని హయత్‌నగర్‌లో (Hayathnagar) దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ (Drunk and drive) ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నారు.