రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది.
సిద్దిపేట : సీఎం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో పట్టాభిరాముడు కొలువుదీరాడు. శ్రీరామ నవమి సందడి చింతమడకలో వారం రోజుల ముందునుంచే మొదలైంది. పట్టాభిరాముల ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం, కలశ స్థాపన కార్య