వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాసేపటికే మరణించిన రోగి.. కామారెడ్డి జిల్లాలో విషాదం గాంధారి/కురవి, నవంబర్ 28: గుండెపోటు వచ్చిన వ్యక్తికి చికిత్స చేస్తూ ఓ వైద్యుడు గుండెపోటుతోనే ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి�