Tragedy | కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Veena george | కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన బాప్టిజమ్ సెర్మనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో వంద మంది అస్వస్థకు గురయ్యారు. జిల్లాలోని కీజ్వైపూర్ గ్రామంలో బాప్టిజం సెర్మనీ జరిగింది.
NIA | నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. కేరళలోని 56 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ