దేశంలోని నూతన ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కేలా చేసి ప్రోత్సహించడంలో ‘పేటెంట్, డిజైన్స్ ఎగ్జామినర్ల’ది కీలక పాత్ర అని ఎంసీఆర్‌హెచ్చార్డీ డీజీ శశాంక్ గోయల్ పేర్కొన్నారు.
మతగ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిలిం డైరెక్టర్ రమానంద్ సాగర్ తీసిన రామాయణ్ సీరియల్స్‌కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.