వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ చెప్పారు.
పతంజలి, రుచిసోయాలపై బాబా రామ్‌దేవ్ న్యూఢిల్లీ, మార్చి 24: ఎఫ్ఎంజీసీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగంలో పతంజలి ఆయుర్వేద, రుచిసోయాలు కలిసి ఐదేండ్లలో నంబర్ వన్ స్థానాన్ని అందుకుంటాయని పతంజలి గ్ర