Home
Business
Baba Ramdev The Founder Of The Group Said That Patanjali Groups Turnover Will Reach Rs 1 Lakh Crore
లక్ష కోట్ల టర్నోవర్ లక్ష్యం
వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ చెప్పారు.
- పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్
న్యూఢిల్లీ, జూన్ 16: వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు తమ గ్రూప్ సంస్థ పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) గణనీయమైన పాత్ర పోషిస్తుందని, ఈ కంపెనీ టర్నోవర్ ఐదేండ్లలో రూ. 45,000-50,000 కోట్లకు పెరుగుతుందని అన్నారు.
ప్రీమియం విభాగంలో పతంజలి ఫుడ్స్ తాజాగా న్యూట్రాస్యూటికల్స్, హెల్త్ బిస్కెట్స్, పోషకాలతో కూడిన చిరుధాన్యాలు, డ్రైఫ్రూట్స్ తదితర 14 కొత్త ఉత్పత్తుల్ని శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ యూనీలీవర్ మినహా మిగిలిన బహుళజాతి సంస్థలన్నింటినీ తమ గ్రూప్ అధిగమించిందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

