రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ (Mettu Kumar Yadav) అధికారులకు సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఉదయం పటాన్చెరు (Patancheru) డివిజన్లోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీతో పాటు పలు క�
Mettu Kumar Yadav | పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీలో శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించి డ్రైనేజీ సమస్యను తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు చోట్ల నాల�