కేంద్రం రాజకీయ లబ్ధికోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చూస్తున్నదని, మాలలంతా ఒక్కటై వర్గీకరణను అడ్డుకుందామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్య క్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి కోరారు. శనివారం ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పా