మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. కొన్ని రకాల పండ్లను చూస్తాం కానీ అవి అందించే ప్రయోజనాలు తెలియవు. అలాంటి పండ్లలో ప్యాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది చూసే ఉంటారు.
Health Tips | ఫైబర్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ గని ప్యాషన్ ఫ్రూట్ (కృష్ణఫలం). దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. లోపల గింజలు కూడా ఎక్కువే. కృష్ణ ఫలాలు ఊదా, పసుపు రంగుల్లో లభిస్తాయి. ఈ పండు ప్రయోజనాలు..