ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఆటో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
సూరారం, విశ్వకర్మకాలనీలోని రోడ్డు పక్కన నిలిపిన ఓ ప్యాసింజర్ ఆటోలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగును వదిలివెళ్లాడు. ఆటో యజమాని ప్లాస్టిక్ బ్యాగు ఉండటాన్ని గమనించి, అందులో ఏం ఉందో చూడకుండానే రోడ్డు పక్కన