సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30న జరిగిన పేలుడు ఘటనలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు సోమవారం మృతిచెందాడు.
జస్టిన్ ఒక్కసారి కనిపించిపోరా అంటూ అతడి తండ్రి రాందాస్ విలపిస్తున్నాడు. కుమారుడి జ్ఞాపకాలతో వారం రోజులుగా ఏడుస్తూనే ఉన్నాడు. మీరిచ్చే నష్టపరిహారం వద్దు.. నా జస్టిన్ను నాకివ్వండి అంటూ అధికారులను కోర�