అగ్గి పుడితే సర్వం బూడిదే... అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది.
పటాన్చెరు, మే 11 : అభివృద్ధిలో పాశమైలారం గ్రామం ఆదర్శం అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో వేస్తున్న సీసీ ర