భూతనాల చెరువు నేపథ్యం ఏంటీ..? కాలేజ్‌లో దాగి ఉన్న మిస్టరీ ఎంటీ.? అనే ఎలిమెంట్స్ తో సస్పెన్స్‌గా సాగుతున్న జిన్ (Jinn). ట్రైలర్ క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 19న విడుదల కానుంది.
అమ్మిత్ రావు, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవిభట్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిన్' చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం గౌడ నిర్మాత. సోమవారం ట్రైలర్�