ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచాన్నే అరచేతిలోకి అందుబాటులోకి తెచ్చినా మూఢ నమ్మకాలు మాత్రం ప్రజల జీవితంపై ఆధిపత్యం చేస్తూనే ఉన్నాయి.
నల్లగొండ : ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా కన్నతల్లిని ఓ కసాయి కొడుకు, అతడి భార్య తీవ్రంగా హింసించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుక