ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టో హామీలను తక్షణమే అమలుచేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.