తిరువీర్ కథానాయకుడిగా మహేందర్ కుడుదుల దర్శకత్వంలో ఆధ్య మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్లో మొదలైంది.
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మిస్టర్ సెలెబ్రిటీ’. రవికిశోర్ దర్శకుడు. ఎన్.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మాతలు. వరలక్ష్మీశరత్కుమార�