నాగలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘దేశం కోసం భగత్‌సింగ్'. రాఘవ, మనోహర్, జీవా, సూర్య, సుధ, ప్రసాద్ బాబు ఇతర పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేద