బహుజన సమాజ్ వాదీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అతడిని పార్టీ పదవుల నుంచి తొలగించిన మరుసటి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
Mayawati | ఉత్తరప్రదేశ్‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారుసుడిగా భావిస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి అన్ని పార్టీ పదవుల నుంచ