చైనాలోని షాంఘై, ఝాంగియాన్ ప్రాంతంలో హుయాయాన్లీ భవన సముదాయాన్ని రోజుకు 10 మీటర్ల చొప్పున పక్కకు జరుపుతున్నారు. రోబోలు, ఏఐ (కృత్రిమ మేధ) సహకారంతో, మానవ కార్మికుల అవసరం లేకుండా ఈ పని జరుగుతుండటం విశేషం.
KBR Park | కేబీఆర్ పార్కు వద్ద చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ పనులు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పనులు దక్కించుకున్న ఏజెన్సీ స్థల వినియోగంలో అక్రమాలకు పాల్పడుతున్నట్�
Plane Crashes | అమెరికా (US)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం షాపింగ్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది (Plane Crashes). దీంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
పంజాబ్‌లోని (Punjab) మొహాలీలో (Mohali) ఓ పార్కింగ్ ఏరియా (Parking lot) ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ గుంత ఏర్పడింది. అందులోపడి బైకులు, కార్లు సహా 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.
అన్ని వర్గాల సహకారంతో దశాబ్ది ఉత్సవాలను జిల్లాల్లో విజయవంతం చేయాలని అధికారులు, నాయకులకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచించారు. శనివారం నిర్వహించే రైతు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను శుక్రవారం వెల్దుర్తి రైతువ�
క్రైం న్యూస్ | పార్కింగ్ స్థలంలో కారు దిగుతున్న వ్యక్తులను అతివేగంగా వచ్చి ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.