ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అ�
‘మేము చేస్తున్న ఆందోళన సీఎం రేవంత్రెడ్డి దాకా పోవాలే.. మా సమస్యకు పరిష్కారం కావాలే... పార్కింగ్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతారా? ఇది ప్రభుత్వ స్థలం.. అందులో పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం దారుణమైన నిర్�