పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ప్రతి పేద కుటుంబానికి మేలు చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకా లకు తెలంగాణ పుట్టినిల్లుగా మారిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల �
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రసక్తే లేదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు.