వయోజనులైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రుల బాగోగులను చూసుకోకుంటే వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అలాంటి సంతానాన్ని బయటకు వెళ్లగొట్టవచ్చని కీలక తీర్పు వెలువరించింది.
Madras High Court | తల్లిదండ్రులకు సరైన పోషణ కల్పించకున్నా, వారి గౌరవానికి భంగం కలిగించినా... పిల్లలకు ఇచ్చిన ఆస్తులు పేరెంట్స్ వెనక్కు తీసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.