ప్రజారోగ్యం, పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణను దెబ్బతిసే పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలు, నిల్వలు, వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యంత విషపూరితమైన, విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందును రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.