Actor Darshan | అభిమాని రేణుక స్వామి (Renukaswamy) హత్య కేసులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప (Actor Darshan)కు వీఐపీ ట్రీట్మెంట్ (VIP treatment) ఇచ్చిన బెంగళూరు జైలులో పోలీసులు తాజాగా సోదాలు చేపట్టారు.
Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) తూగుదీపను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara Prison) నుంచి బళ్లారిలోని జైలుకు అధికారులు తరలించారు.