Paramita Tripathi | భారత్ , కువైట్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కువైట్లో భారత రాయబారి పారమితా త్రిపాఠి పునరుద్ఘాటించారు.
77th Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఎంబసీ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కువైట్లోని భారతీయ పౌరులు, భారతదేశ స్నేహితులు, సమాజ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.