రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీల్లో మహిళా సమాంతర రిజర్వేషన్లు
రాష్ట్రంలోని లైబ్రేరియన్ పోస్టులు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెల