ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన శనివారం సిమ్రాన్శర్మ స్వర్ణ పతకంతో మెరిసింది.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ ప్లేయర్ సుమిత్ అంటిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రపంచ రికార్డుతో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకంతో మెరిసింది. పుణే వేదికగా జరిగిన టోర్నీ మహిళల 400 మీటర్ల విభాగంలో దీప్తి స్వర్ణం కైవసం చేసుకుంది.