Papireddyguda | గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీస్త్రీలు, బాలింతలకు విశిష్ఠ సేవలు అందజేస్తున్న అంగన్వాడీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet) మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ క్యాంపు కొనసాగుతుంది.