పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు.
నల్లగొండలో ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన మూల్యాంకనం విధుల్లో జూనియర్లకు అందలం వేస్తూ.. సీనియర్లకు ప్రాధాన్�