ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల్లో మళ్లీ బ్యాలట్ పేపర్ ప్రవేశపెట్టాలని మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యులు గట్టిగ
దేశంలో ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలున్నాయని, అవి ప్రజల విశ్వసనీయత కోల్పోయాయని, కాబట్టి వచ్చే అన్ని ఎన్నికలను పేపర్ బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించినట్టు బీఆర్ఎస్ వ�