AAP | ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై అభిప్రాయాలను ఉన్నత స్థాయి కమిటీకి పంపింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు
లక్నో: ఒక రైతు నేత బీజేపీ ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఎందుకో అన్నది ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఈ ఘటన జరిగింది. బుధవారం ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్య�