RTC Bus | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో (Vijayawada) 12వ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్ల�
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో (Vijayawada) 12వ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.