న్యూఢిల్లీ, జనవరి 17: దిగ్గజ కథక్ కళాకారుడు బిర్జు మహరాజ్ కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల సమయంలో ఆయన చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరణానికి గుండె పోటు కారణం కావచ్చని పేర్కొన్�
Pandit Birju Maharaj | ప్రముఖ కథక్ నాట్య కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని తన స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.