మంజీరా కుంభ మేళాకు భక్తులు తరలివస్తున్నారు. మండలంలోని రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులోని సరస్వతీ పంచవటీ క్షేత్ర పరిధిలోని గరుడ గంగ మంజీరా తీరం ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది.
గరుడ గంగ కుంభమేళాకు మూడో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మండలంలోని రాఘవాపూర్ - హుమ్నపూర్ గ్రామ శివారులోని సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం సమీపంలో గల గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళా భక్తి పారవశ్యంతో ఓలలాడంద