తెలంగాణలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న తీరును చూడగా ‘డెమోక్రసీ మార్కెట్' అనే మాట స్ఫురిస్తున్నది. సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావటం యథాతథంగా సంతోషించవలసిన విషయమే తప్ప ఆక్షేపించవలసిందేమీ లేదు.
Pawan Kalyan | ఏపీలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.