భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష
రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంచాయతీరాజ్ రోడ్లు పలు చోట్ల దెబ్బతిన్నాయి. పీఆర్ రోడ్లకు రూ.20 కోట్ల వరకు నష్టం జరిగినట్టు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు.